ఎన్నో మాటలు, మరెన్నో స్ఫూర్తిదాయకమైన
అనుభవాలు, ఆలోచనలు అన్ని మన అందరి కోసం.......... ప్రతీ వస్తువూ, ప్రతీ ప్రదేశం, ప్రతీ మనిషీ, ప్రతీ అనుభవం, ప్రతీ ఎమోషన్.. మన జీవితాన్ని తెలియచేస్తుంది .ఎవరైనా మీ లైఫ్ ఏంటని అడిగితే మిగిలినవి ఇవే. ఈరోజు అనుభవిస్తున్న డబ్బూ, హోదాలు కాదు మనమేంటన్నది చెప్పుకోవడానికి! అంతకన్నా గొప్ప లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ మనం చూసొచ్చాం. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గర్వంగా ఎంతో చెప్పుకోవచ్చు.. అదీ లైఫ్ అంటే!! మన జీవితాన్ని మరొక్కసారి పలకరిద్దాం .... రండి మరి ..
Producer/Network
తెలుగు సుస్వరాల రస ఝరి.........
Apple Rating
5/5
Apple Review
(US) 2
Avg Length
8 mins